Tuesday, September 25, 2012

మీకు నైట్ టైం నిద్ర పట్టక పొతే

ఆవుపాలలో బెల్లం వేసుకొని తాగండి . మీకు వెంటనే నిద్ర పడుతుంది.

Sunday, September 23, 2012

దోసెలు ఎరుపు రంగులోకి రావాలంటే

దోసెలు ఎరుపు  రంగులోకి రావాలంటే ఒక స్పూన్ షుగర్ వేయండి.

ఈగల బాధ ఎక్కువగా వుంటే

ఈగల బాధ ఎక్కువగా వుంటే కర్పూరం వెలిగించండి . ఈగలు రావు .

నేలమీద నిమ్మరసం మరకలు పోవాలంటే

నిమ్మరసం నేల  మీద పడితే  దోసకాయముక్కతో కానీ లేక గుమ్మడి కాయ ముక్కతోను రుద్దితే మరకలు పోతాయి.

మినప్పప్పు తొందరగా నానలంటే

మినప్పప్పు తొందరగా నానలంటే  అందులో ఒక ఇనుప అట్లకాడను వేసి వుంచండి 

కందిపప్పు ఎక్కువకాలం నిలవ ఉండాలంటే

కందిపప్పు ఎక్కువకాలం నిలవ ఉండాలంటే  అందులో ఒక చిన్న ఎండు  కొబ్బరి ముక్కను వేయండి.

కిటికీలు తళతళలాడుతుండాలంటే

నీటిలో కొంచెం వేనిగార్, ఒక స్పూన్ అమ్మోనియ వేసి కిటికీలు తుడవండి .
అలా చేస్తే కిటికీలు తళత ళ మెరుస్తాయి.